పవన్‌కళ్యాన్ నటించిన కొమరం పులి సినిమా రీలీజ్‌పై చెన్నై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 9న సినిమా విడుదలను ఆపాలని కోర్టు ఆదేశించింది. కొమరం పులి నిర్మాత ఇచ్చిన రూ. 2 కోట్ల చెక్ బౌన్స్ అయిందని ప్రాసాద్ యూనిట్‌కు చెందిన రవి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సినిమావిడుదలపై కోర్టు స్టే ఇచ్చింది.